గులాబ్ జాము | Gulab jamun Recipe in Telugu

ద్వారా Prathyusha Mallikarjun  |  6th Dec 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Photo of Gulab jamun by Prathyusha Mallikarjun at BetterButter
గులాబ్ జాముby Prathyusha Mallikarjun
  • తయారీకి సమయం

    15

    నిమిషాలు
  • వండటానికి సమయం

    30

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    8

    జనం

0

0

గులాబ్ జాము వంటకం

గులాబ్ జాము తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Gulab jamun Recipe in Telugu )

  • గులాబ్ జామ పౌడర్ 175 గ్రామ్స్
  • షుగర్ 2.5 కప్పులు
  • నీళ్లు 4 కప్పులు
  • నూనె డీప్ ఫ్రై కి సరిపడా
  • యాలుకల పొడి చిటికెడు

గులాబ్ జాము | How to make Gulab jamun Recipe in Telugu

  1. ఒక గిన్నెలో గులాబ్ జామ్ పొడి ,నీళ్లు పోసి మృదువుగా పిండి ని కలుపుకోవాలి.
  2. వాటిని 10 నిమిషాలు తర్వాత చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి.
  3. ఒక గిన్నెలో నీళ్లు, పంచదార వేసి పాకం పట్టుకోవాలి.అందులో యాలుకలు పొడిని వేసుకోవాలి.
  4. ఒక బాండీలో నూనె కాగాక చిన్న మంట మీద ఉండలను ఎర్రగా వేగనివ్వాలి.
  5. ఉండలు మరియు పాకం రెండు చలరాక పాకంలో ఉండలు వేయాలి. గులాబ్ జామ్ రెడి.

నా చిట్కా:

పెద్ద మంట మీద ఉండలను వేయించితే అవి లోపల ఉడకవు.

Reviews for Gulab jamun Recipe in Telugu (0)