హోమ్ / వంటకాలు / గులాబ్ జాము

Photo of Gulab jamun by Prathyusha Mallikarjun at BetterButter
0
2
0(0)
0

గులాబ్ జాము

Dec-06-2018
Prathyusha Mallikarjun
15 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
8 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

గులాబ్ జాము రెసిపీ గురించి

ఇది ఒక స్వీట్ వంటకం.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి

కావలసినవి సర్వింగ: 8

  1. గులాబ్ జామ పౌడర్ 175 గ్రామ్స్
  2. షుగర్ 2.5 కప్పులు
  3. నీళ్లు 4 కప్పులు
  4. నూనె డీప్ ఫ్రై కి సరిపడా
  5. యాలుకల పొడి చిటికెడు

సూచనలు

  1. ఒక గిన్నెలో గులాబ్ జామ్ పొడి ,నీళ్లు పోసి మృదువుగా పిండి ని కలుపుకోవాలి.
  2. వాటిని 10 నిమిషాలు తర్వాత చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి.
  3. ఒక గిన్నెలో నీళ్లు, పంచదార వేసి పాకం పట్టుకోవాలి.అందులో యాలుకలు పొడిని వేసుకోవాలి.
  4. ఒక బాండీలో నూనె కాగాక చిన్న మంట మీద ఉండలను ఎర్రగా వేగనివ్వాలి.
  5. ఉండలు మరియు పాకం రెండు చలరాక పాకంలో ఉండలు వేయాలి. గులాబ్ జామ్ రెడి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర