Photo of Gobhi 65 by ప్రశాంతి మారం at BetterButter
449
3
0.0(0)
0

గోబీ 65

Dec-06-2018
ప్రశాంతి మారం
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

గోబీ 65 రెసిపీ గురించి

స్నాక్ ఐటమ్

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • హైదరాబాదీ
  • వేయించేవి
  • సైడ్ డిషెస్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. గోబీ పువ్వు- హాఫ్ కేజీ
  2. సన్న రవ్వ - 2 స్పూన్స్
  3. కార్నప్లోర్-2 స్పూన్స్
  4. మైదా-2 స్పూన్స్
  5. కారం-1 స్పూన్
  6. ఉప్పు-1 స్పూన్
  7. అల్లంవెల్లుల్లి ముద్ద - పావు స్పూన్
  8. గరం మసాలా- పావు స్పూన్
  9. నూనె- డీప్ ఫ్రై కి సరిపడా.

సూచనలు

  1. గోబీ పువ్వు ని చిన్న చిన్న గా విడదీసి వేడి నీటిలో వేసి కలిపి తీసి పక్కన ఉంచుకోవాలి.
  2. ఒక గిన్నెలో కారం,ఉప్పు,గరం మసాలా, కార్న్ ప్లోర్, సన్నరవ్వ ,మైదా, అల్లంవెల్లుల్లి ముద్ద, వేసి గోభిముక్కలు వేసి కొంచెం నీటితో కలపాలి.
  3. డీప్ ఫ్రై కి తగినంత నూనె పోసి కాగిన తరవాత గోబీ వేసి వేయించుకుంటే గోబీ 65 రెడీ.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర