హోమ్ / వంటకాలు / వంకాయ ఉల్లి కారం

Photo of Brinjal onion curry by Sree Sadhu at BetterButter
506
4
0.0(0)
0

వంకాయ ఉల్లి కారం

Dec-06-2018
Sree Sadhu
8 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

వంకాయ ఉల్లి కారం రెసిపీ గురించి

ఇది అన్నంలోకి చపాతీ లోకి చాలా బాగుంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • తెలంగాణ
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • మితముగా వేయించుట
  • ప్రధాన వంటకం
  • గ్లూటెన్ లేని పతార్థాలు

కావలసినవి సర్వింగ: 3

  1. వంకాయలు 10
  2. ఉల్లిపాయ తరిగినది 2 కప్పులు
  3. నూనె వేయించడానికి సరిపడా
  4. ఉప్పు తగినంత
  5. కారం తగినంత
  6. అల్లం వెల్లులి పేస్ట్ 1 చెంచా
  7. గరం మసాలా 1/2 చెంచా
  8. పసుపు చిటికెడు

సూచనలు

  1. ముందుగా వంకాయలిని గుత్తి లాగా కట్ చేసుకోవాలి
  2. తరువాత ఒక కడై లో నూనె వేసి వేడి అవ్వనివ్వాలి
  3. అందులో తరిగిన గుత్తి వంకాయలు వేసి వేయించాలి
  4. ఈలోపు ఒక కడై లో నూనె వేసి వేడి అయ్యాక అందులో తరిగిన ఉల్లిపాయ వేసి బాగా వేయించాలి
  5. అవి వేగిన తరువాత అందులో అల్లం వెల్లులి పేస్ట్ వేసి వేయించాలి
  6. అది వేగిన తరువాత అందులో కొద్దిగా పసుపు తగినంత ఉప్పు ,కారం, గరం మసాలా వేసి ఒక నిమిషం వేయించడమే
  7. అది చల్లారిన తరువాత దానిలో కొద్దిగా నీళ్లుపోసి మెత్తగా మిక్సీ చేసుకోవాలి
  8. ఈలోపుని వేగిన వంకాయలో కొద్దీ నూనె తీసేసుకోవాలి
  9. ఆ వంకాయ లో తయారు చేసుకున్న పేస్ట్ వేసి బాగా కలిపి నూనె తేలే వరకు వేయించి సర్వ్ చేయడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర