హోమ్ / వంటకాలు / దిల్ ఎగ్ పఫ్

Photo of Dil egg puff by sneha gilla at BetterButter
560
5
0.0(0)
0

దిల్ ఎగ్ పఫ్

Dec-06-2018
sneha gilla
15 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

దిల్ ఎగ్ పఫ్ రెసిపీ గురించి

దిల్ ఎగ్ పఫ్

రెసిపీ ట్యాగ్

  • నాన్ వెజ్
  • మీడియం/మధ్యస్థ
  • పిల్లలకు నచ్చే వంటలు
  • మితముగా వేయించుట
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. ఉడికించిన ఎగ్స్ 2
  2. మైదా 1 కప్
  3. ఆయిల్ డీప్ ఫ్రై
  4. కర్రీ కోసం
  5. ఆయిల్ 1 స్పూన్
  6. ఆనియన్స్ 2
  7. కారం 1/2 స్పూన్
  8. ఉప్పు 1/2 స్పూన్
  9. ధనియా పొడి 1/2 స్పూన్
  10. గరం మసాలా 1/2 స్పూన్

సూచనలు

  1. మైదాను చపాతీ పిండిలా కలిపి పక్కన పెట్టుకోండి.
  2. ఒక పాన్ పెట్టుకొని వేడయ్యాక 1 స్పూన్ ఆయిల్ వేసి ఆనియన్స్ వేయాలి.అవి వేగాక కారం,ఉప్పు,ధనియా పొడి,గరం మసాలా వెసి కలిపితే కర్రీ రెడీ అవుతుంది.
  3. ఎగ్స్ ని ఒక దానిని రెండు భాగాలుగా చేసి పక్కన పెట్టుకోండి.
  4. ఇప్పుడు పిండిని తీసుకొని చపాతీ చేసుకొని దాని అంచులు కట్ చేసుకొని ఈ విదంగా కట్ చేసుకోండి.
  5. ఈ విదంగా కట్ చేసుకొని,
  6. కర్రీ పెట్టుకోండి.
  7. తర్వాత ఎగ్ పెట్టుకోండి.
  8. ఒక దానిపై మరొకటి వేసి అంచులు వత్తoడి.తర్వాత ఫొటోలో చూపించిన విదంగా కట్ చేయండి.
  9. తర్వాత ఒక దానిపై మరొకటి చుట్టండి.
  10. అలా చేసుకున్నాక డీప్ ఫ్రై కి ఆయిల్ పెట్టి వాటిని డీప్ ఫ్రై చేసుకోవాలి.
  11. అంతే దిల్ ఎగ్ పఫ్స్ రెడీ.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర