హోమ్ / వంటకాలు / గులాబ్ జామ్

Photo of Gulab jamun  by ప్రశాంతి మారం at BetterButter
599
3
0.0(0)
0

గులాబ్ జామ్

Dec-06-2018
ప్రశాంతి మారం
15 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

గులాబ్ జామ్ రెసిపీ గురించి

Sweet item

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లల పుట్టినరోజు
  • భారతీయ
  • వేయించేవి
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 10

  1. గులాబ్ జామ్ పొడి - 400 గ్రామ్స్
  2. పాలు - 1/4 కప్
  3. చక్కెర - 250 గ్రామ్స్
  4. ఇలాచీ పొడి- 1/4 స్పూన్
  5. నెయ్యి - వేయించడానికి సరిపడా

సూచనలు

  1. ముందుగా గులాబ్ జామ్ మిక్స్ ను ఒక గిన్నెలో వేసి కొంచెం పాలు వేసి ఉండలు లేకుండా బాగా కలపాలి.
  2. పిండి ని కలుపుకున్న తరువాత కొంచెం నెయ్యి రాసి పైన cloth వేసి అర గంట సేపు నాన నివ్వాలి.
  3. ఒక గిన్నెలో చక్కెర వేసి నీరు పోసి కలిపి పాకం రెడీ అవుతున్న టైం లో ఇలాచీ పొడి వేసి కలపాలి.
  4. ఇప్పుడు ముందు రెడీ చేసుకున్న పిండి ని చిన్న ఉండలు గా చేసుకొని కాగిన నెయ్యి లో వేసి డీప్ ఫ్రై చేయాలి.
  5. రెడీ అయిన బాల్స్ ని వేడిగా ఉన్న పాకం లో వేస్తే గులాబ్ జామ్ తినడానికి రెడీ...

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర