హోమ్ / వంటకాలు / గోధుమపిండి గులాబ్ జామూన్

Photo of Atta jamoons by Annapurna jinkala at BetterButter
352
3
0.0(0)
1

గోధుమపిండి గులాబ్ జామూన్

Dec-06-2018
Annapurna jinkala
30 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

గోధుమపిండి గులాబ్ జామూన్ రెసిపీ గురించి

పిల్లలకి ఇష్టమైన స్వీట్ ప్రసాదం కి కూడా చేసుకోవచ్చు

రెసిపీ ట్యాగ్

  • ఆంధ్రప్రదేశ్

కావలసినవి సర్వింగ: 10

  1. గోధుమపిండి ఒక కప్
  2. నెయ్యి 5 స్పూన్లు
  3. నూనె డీప్ ఫ్రై కి సరిపడా
  4. షుగర్ 1కప్
  5. పాలు 11/2 కప్
  6. యాలకులు4
  7. సాఫ్రోన్ పించ్

సూచనలు

  1. ఒక కప్ గోధుమపిండి
  2. స్టవ్ పైన పాన్ పెట్టి 2 స్పూన్స్ నెయ్యి వెసి గోధుమపిండి వేసి 5నిలు సిమ్ లో వేయించాలి
  3. పాన్ లోపాలు పోసి కాగాక పించ్ సాఫ్రోన్ యాలకులు పొడి వేసి కలిపి
  4. గోధుమపిండి వేసి ఉండలు లేకుండా కలపాలి
  5. దగ్గర పడ్డాక 2స్పూన్స్ నెయ్యి వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి
  6. చల్లారిన పిండిని మెత్తగా కలుపుకోవాలి
  7. వాటిని షేప్స్ లాచేసుకోవాలి
  8. అన్ని చేసి ప్లేట్ లో పెట్టుకొని
  9. ఆయిల్ హీట్ అయ్యేక ఒకోటిగా వేసి వేయించుకోవాలి
  10. ల్చెక్కరని ఇంకో బౌల్ లో కరిగించి తీగ పాకం పట్టుకోవాలి వేయించిన జమూన్స్ వేసి మెత్తగా అయ్యేవరకు ఉంచి
  11. బౌల్స్ లోకి తీసుకొని సర్వ్ చెయ్యాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర