హోమ్ / వంటకాలు / స్పైసి లీవ్స్

Photo of Spicy leaves by Prathyusha Mallikarjun at BetterButter
482
2
0.0(0)
0

స్పైసి లీవ్స్

Dec-06-2018
Prathyusha Mallikarjun
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

స్పైసి లీవ్స్ రెసిపీ గురించి

ఇది ఒక స్నాక్ ఐటమ్

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • వేయించేవి
  • చిరు తిండి

కావలసినవి సర్వింగ: 5

  1. గోధుమ పిండి 2 కప్పులు
  2. ఉప్పు తగినంత
  3. కారం 2 స్పూన్లు
  4. నీళ్లు తగినంత
  5. నూనె డీప్ ఫ్రై కి సరిపడా

సూచనలు

  1. ఒక గిన్నెలో గోధుమ పిండి,ఉప్పు, కారం,నీళ్లు పోసి పిండి కలుపుకోవాలి.
  2. వాటిని చిన్న ఉండాలా చేసుకొని వాటిని ఆకుల ఆకారంలో చేసుకొని వాటి మీద టూత్ పిక్ తో గీతలు గీసుకోవాలి.
  3. వాటిని నూనె లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి
  4. రెడ్డిష్ బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయించుకుంటే స్పైసి లీవ్స్ రెడి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర