హోమ్ / వంటకాలు / సొరకాయ గారెలు

Photo of Bottle gourd Gaarelu by Sravanthi Praveen Reddy at BetterButter
0
3
0(0)
0

సొరకాయ గారెలు

Dec-06-2018
Sravanthi Praveen Reddy
45 నిమిషాలు
వండినది?
0 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

సొరకాయ గారెలు రెసిపీ గురించి

సొరకాయ గారెలు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • తెలంగాణ
  • వేయించేవి
  • చిరు తిండి

కావలసినవి సర్వింగ: 10

  1. బియ్యం పిండి 1 కిలో
  2. కారం 2 టేబుల్ స్పూన్స్
  3. ఉప్పు 1 టేబుల్ స్పూన్
  4. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1టేబుల్ స్పూన్
  5. కరివేపాకు 6 రిమ్మలు
  6. సొరకాయ 1
  7. శనగ పప్పు 100గ్రాములు

సూచనలు

  1. ముందుగా సొరకాయ గీరి బియ్యం పిండి లో సమంగా కలపాలి.
  2. పైన పేర్కొనబడిన అన్నింటిని ఈ మిశ్రమంలో కలపాలి
  3. నీరు తీసుకుని ఈ మిశ్రమంను కొద్ది కొద్దిగా కలుపుకుని చిన్న బిళ్ళలు గా చేసుకుంటూ చపాతీ ప్రెస్ లో వత్తుకోవాలి
  4. పొయ్యి మీద కడాయి పెట్టి తగినంత నూనె పోసి కొద్దిగా వేడి అవనివ్వాలి
  5. చివరగా ప్రెస్ చేసిన బిళ్లలను నూనె లో గోలించాలి,

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర