హోమ్ / వంటకాలు / కాకరకాయ ఫ్రై

Photo of Bittergourd fry by Vasuki Pasupuleti at BetterButter
60
2
0.0(0)
0

కాకరకాయ ఫ్రై

Dec-06-2018
Vasuki Pasupuleti
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కాకరకాయ ఫ్రై రెసిపీ గురించి

కాకరకాయలు అరకేజీ తీసుకొని పొట్టు తీసి ఉప్పు పసుపు వేసి ననపెట్టాలి

రెసిపీ ట్యాగ్

 • శాఖాహారం
 • మీడియం/మధ్యస్థ
 • ఇతర
 • ఆంధ్రప్రదేశ్
 • వేయించేవి
 • సైడ్ డిషెస్
 • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

 1. కాకరకాయలు అరకేజీ
 2. వెల్లులి రెమ్మలు 8
 3. ఉప్పు సరిపడ
 4. నూనె సరిపడ
 5. కారం ఒక స్పూన్

సూచనలు

 1. కాకరకాయలు అరకేజీ తీసుకోవాలి
 2. ఉప్పు పసుపు వేసి 5 నిమిషాలు ఉంచాలి
 3. తరువాత కొంచెము ఉడికించాలి
 4. ఇలా నూనె లో బాగా వేపాలి
 5. అందులో మరల కొంచం ఉప్పు , కారం , వెల్లులి వేసి వేపాలి.
 6. రుచికరమైన కాకరకాయ ఫ్రై రెడి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర