హోమ్ / వంటకాలు / పైనాపుల్ ఫలవోర్ గులాబీ జామూన్

Photo of Pineapple flavour gulab Jaamoon by Vasuki Pasupuleti at BetterButter
739
2
0.0(0)
0

పైనాపుల్ ఫలవోర్ గులాబీ జామూన్

Dec-06-2018
Vasuki Pasupuleti
20 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పైనాపుల్ ఫలవోర్ గులాబీ జామూన్ రెసిపీ గురించి

ముందుగా గులాబీ జామూన్ పిండిని కలపాలి

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 6

  1. జామూన్ మిక్స్
  2. సరిపడే నీరు
  3. పైనాపుల్ ఎసెన్స్ ఒక స్పూన్
  4. ఫుడ్ కలర్ లెమన్ యెల్లో ఒక స్పూన్
  5. డీప్ ఫ్రై కి సరే పడే నూనె
  6. పంచదార అర కెజి
  7. ఒక గ్లాస్ నీరు
  8. గారనిశ్శ కి జీడిపప్పు బాదం
  9. 4 యాలుకలు

సూచనలు

  1. జామూన్ మిక్స్ లో ఫుడ్ కలర్ మరియు ఎసెన్స్ వేసుకోవాలి
  2. పాలతో కానీ నీళ్లతో కలుపుకొని ఇలా ముద్ద రెడీ చేసుకోవాలి
  3. చేసుకున్న ముద్దని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని గుండ్రంగా బాల్స్ చేసుకోవాలి
  4. కడాయిలో నూనె వేడిచేసుకొని మీడియం ఫ్లేమ్ లో బంగారు రంగు వచ్చే వరకు వేయించుకోవాలి
  5. ఓకే మూకుడులో పంచదార నీళ్లు వేసుకొని లేత పాకం వచ్చే వరకు మరిగించుకోవాలి . తయారైన పంచదార పాకం లో ఇలాచి పొడి వేసుకొని కలుపుకోవాలి
  6. వేయించుకున్న జామూన్స్ను పాకంలో వేసుకొని ఒక గంట పాటు నాన నిచ్చే సర్వ్ చేసుకోవాలి . ఎంతో రుచిగా ఉండే పైన్ అపీల్ ఫ్లేవర్ లో గులాబ్ జామూన్లు రెడీ .
  7. మీరు తయారు చేసి చూడండి .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర