హోమ్ / వంటకాలు / ఆలూ చిప్స్

Photo of Potato chips by Vandana Paturi at BetterButter
742
5
0.0(0)
0

ఆలూ చిప్స్

Dec-06-2018
Vandana Paturi
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఆలూ చిప్స్ రెసిపీ గురించి

ఇంస్టెంట్ గా ఎప్పుడైనా ఇంట్లో చేసుకోవచ్చు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఇతర
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 3

  1. ఆలూ 2
  2. నూనె డీఫ్ ఫ్రై కి సరిపడా
  3. ఉప్పు తగినంత
  4. కారం ఆఫ్ స్పూన్

సూచనలు

  1. ముందుగా ఒక గిన్నెలో నీళ్లు పోసి అందులో ఉప్పు వేసి పెట్టుకోవాలి
  2. ఆలూ ని పైన చెక్కు తీసి చిప్స్ గా కట్ చేసి ఉప్పు నీళ్లలో వేయాలి
  3. 5 నిమిషాలు అయ్యాక తడిలేని గడ్డపై చిప్స్ వేసి అరనివ్వాలి
  4. ఇంకో 5 తరువాత సావ్ పై పాన్ పెట్టి నూనె పోసి వేడి చేసి చిప్స్ వేయించుకోవాలి ,
  5. వేయించిన చిప్స్ పైన ఉప్పు కారం చెల్లి తినెయ్యడమే ఆండోయ్

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర