హోమ్ / వంటకాలు / మసాలా మినప గారెలు

Photo of Masala urad dal vada by P.Anuradha Shankar puvvadi at BetterButter
645
3
0.0(0)
0

మసాలా మినప గారెలు

Dec-06-2018
P.Anuradha Shankar puvvadi
10 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మసాలా మినప గారెలు రెసిపీ గురించి

ఇడ్లి సాంబార్ తో మంచి కాంబినేషన్ చిరు తిండి కూడా.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • టిఫిన్ వంటకములు
  • వేయించేవి
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. మిన పప్పు 1 గ్లాస్
  2. సాల్ట్ 1 స్పూన్
  3. పచ్చి మిర్చి 6
  4. జీలకర్ర 1 స్పూన్
  5. మిరియాల పూడి 1/2 స్పూన్
  6. కొత్తిమీర కొద్దిగా
  7. కరివేపాకు కొద్దిగా
  8. అల్లం కొద్దిగా

సూచనలు

  1. మినపప్పు శుభ్రము చేసుకొని సరిపడా నీళ్లు పోసి రెండు గంటల పాటు నాన బెట్టుకోవాలి
  2. నీళ్లు ఒంపుకుని కొత్త నీరు పోసుకుంటూ మెత్తగా పిండిని రుబ్బుకోవాలి
  3. మిగిలిన సామగ్రి అంతా పిండిలో వేసుకొని బాగా కలుపుకోవాలి
  4. మూకుడులో వేయించటానికి నూనె పోసుకొని వేడి చేసుకోండి
  5. తడి చేతితో వడలు చేసుకొని వేడి నూనెలో వేసుకొని బంగారు రంగు వచ్చే వరకు వేయించుకోవాలి .
  6. వేయించుకున్న వడలు ప్లేటులోకి తీసుకొని కొబ్బరి పచ్చడి మరియు సాంబారుతో వడ్డించుకోండి .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర