హోమ్ / వంటకాలు / హాట్ గవ్వలు

Photo of Hot  gavvalu by ప్రశాంతి మారం at BetterButter
262
3
0.0(0)
0

హాట్ గవ్వలు

Dec-07-2018
ప్రశాంతి మారం
15 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

హాట్ గవ్వలు రెసిపీ గురించి

స్నాక్స్

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • భారతీయ
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. మైదా- 2 కప్స్
  2. ఉప్పు- అర చెంచా
  3. కారం- అర చెంచా
  4. చాట్ మసాలా - పావు స్పూన్
  5. నూనె- deepfry కి సరిపడా

సూచనలు

  1. ఒక గిన్నెలో మైదా పిండి ఒక స్పూన్ ఆయిల్ చిటికెడు ఉప్పు వేసి నీళ్లు పోసి పిండి కలిపి పెట్టుకోవాలి.
  2. అర గంట సేపు పిండి ని నాననివ్వాలి.
  3. ఇప్పుడు పిండిని కొంచెం కొంచెం తీసుకొని గవ్వల పీట పై వత్తుకోవాలి.
  4. డీప్ ఫ్రై కోసం నూనె పోసి కాగిన తర్వాత రెడీ చేసుకున్న గవ్వలను కాల్చుకోవాలి.
  5. వేరే ప్లేట్ లోకి తీసుకొని ఉప్పు, కారం,చాట్ మసాలా వేసి కలిపితే హాట్ గవ్వలు రెడీ.....

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర