Photo of POORI by ప్రశాంతి మారం at BetterButter
65
4
0.0(1)
0

POORI

Dec-07-2018
ప్రశాంతి మారం
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • భారతీయ
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. ఆటా (or) తెల్ల గోధుమపిండి - 2 కప్స్
  2. ఉప్పు - చిటికెడు
  3. పేని రవ్వ- ఒక స్పూన్
  4. నూనె- డీప్ ఫ్రై కి సరిపడా

సూచనలు

  1. గోధుమపిండి లో ఒక స్పూన్ ఆయిల్ , చిటికెడు ఉప్పు, ఒక స్పూన్ పేని రవ్వ వేసి నీటితో కలుపుకోవాలి.
  2. పిండి ని చిన్న ఉండల్లా తీసుకొని రౌండ్ గా వత్తి కాగిన నూనెలో బాగా కాల్చితే వేడి వేడి పూరి రెడీ.
  3. పూరి బొంబాయి చట్నీ తో తింటే చాలా రుచిగా ఉంటాయి.

ఇంకా చదవండి (1)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
Raji challa
Dec-11-2018
Raji challa   Dec-11-2018

Peni ravva ante yenti

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర