హోమ్ / వంటకాలు / ఫ్రైడ్ బ్రెడ్ స్టిక్

Photo of Fried bread stick by Sree Sadhu at BetterButter
536
4
0.0(0)
0

ఫ్రైడ్ బ్రెడ్ స్టిక్

Dec-07-2018
Sree Sadhu
191 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఫ్రైడ్ బ్రెడ్ స్టిక్ రెసిపీ గురించి

ఇది చాలా సాఫ్ట్ గ ఉంటుంది పిల్లలు ఎక్కువ ఇష్టంగా తింటారు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • చైనీస్
  • వేయించేవి
  • చిరు తిండి
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 3

  1. మైదా 1 కప్
  2. బట్టర్ 2 చెంచాలు
  3. పంచదార పొడి 3 చెంచాలు
  4. పాలు 1/2 కప్
  5. నూనె వేయించడానికి సరిపడా
  6. బేకింగ్ సోడా 1/4 చెంచా
  7. బేకింగ్ పౌడర్ 1/4 చెంచా

సూచనలు

  1. ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులో మైదా ,పంచదార పొడి ,బట్టర్ ,బేకింగ్ సోడా ,బేకింగ్ పొడి వేసి బాగా కలిసేలా కలుపుకోవాలి
  2. అందులో పాలు పోసుకుని సాఫ్ట్ పిండి కలుపుకుని 30 నిమిషాలు రెస్ట్ అవ్వనివ్వాలి
  3. తరువాత రోలింగ్ పిన్ తో రోల్ చేసి కత్తి తో స్ట్రిప్స్ లాగా కట్ చేసుకోవాలి
  4. దానిని మళ్ళి హాఫ్ కి కట్ చేసుకోవాలి
  5. ఒక స్ట్రిప్ కి తడి చేసి ఇంకో స్ట్రిప్ పెట్టి టూత్ పిక్ సహాయం తో మధ్యలోకి నొక్కుకోవాలి రెండు వైపులా
  6. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక మూకుడు పెట్టి నూనె వేసి వేడి చెయ్యాలి
  7. అందులో ఈ స్ట్రిప్ ని సాగదీసి నూనె లో వేసుకుని రెండు వైపులా వేయించాలి ఆంతే
  8. పైన షుగర్ పొడి తో డస్ట్ చేసుకోవడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర