హోమ్ / వంటకాలు / సూజి పొటాటో పకోడీ

Photo of CRISPY PAKODA by Rashmi SudhiMurthy at BetterButter
645
2
0.0(0)
0

సూజి పొటాటో పకోడీ

Dec-07-2018
Rashmi SudhiMurthy
25 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

సూజి పొటాటో పకోడీ రెసిపీ గురించి

ఈ పకోడీ అలుగడ్డ,బొంబాయి రవ్వ,కార్న్ ఫ్లోర్ తో చేసి వేడి గా తింటే క్రిస్పీ గా ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • భోజనానికి ముందు తినే పతార్థాలు / అపెటైజర్

కావలసినవి సర్వింగ: 4

  1. బొంబాయి రవ్వ 1/2 కప్
  2. ఉడికించిన ఆలు గడ్డ 2
  3. పెరుగు 1/4 కప్
  4. కార్న్ ఫ్లోర్ 4 టేబుల్ స్పూన్లు
  5. ఉల్లిపాయ 1
  6. పచ్చిమిర్చి 2
  7. కొత్తిమీర 1/4 కప్
  8. వంట సోడా 1/4 టీ స్పూన్
  9. ఉప్పు రుచికి సరిపడా
  10. అల్లంవెల్లుల్లి పేస్ట్ 1/4 టీ స్పూన్
  11. చాట్ మసాలా 1/4 టీ స్పూన్
  12. గరం మసాలా 1/4 టీ స్పూన్
  13. నూనె డీప్ ఫ్రై కి సరిపడా

సూచనలు

  1. ముందుగా అలుగడ్డ ని ఉడికించి మాష్ చేసి పెట్టుకోవాలి
  2. బొంబాయి రవ్వ డ్రై రోస్ట్ చేసి అందులో పెరుగు వేసి కలిపి 10 నిమిషాలు ఉంచాలి
  3. ఇందులో మెదిపిన ఆలు,ఉప్పు, సోడా పుడి,చాట్ మసాలా,అల్లంవెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ తరుగు,గరంమసాలా,చాట్ మసాల, కొత్తిమీర తరుగు వేసి ముద్ద లా కలుపుకోవాలి
  4. ఇది మనకి కావాల్సిన షేప్ లో చేసుకొని కార్న్ ఫ్లోర్ లో ఒకసారి కలిపి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి చూసుకోవాలి
  5. అంతే క్రిస్పీ పకోడీ రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర