హోమ్ / వంటకాలు / స్వీట్ కార్న్ ఫ్రిటర్స్

Photo of SWEET CORN FRITTERS by Harini Balakishan at BetterButter
803
3
0.0(0)
1

స్వీట్ కార్న్ ఫ్రిటర్స్

Dec-07-2018
Harini Balakishan
20 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

స్వీట్ కార్న్ ఫ్రిటర్స్ రెసిపీ గురించి

ఈజీ , టేస్టీ, తొందరగా తయారైయ్యే స్నాక్ ఐటమ్

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • కిట్టి పార్టీలు
  • భారతీయ
  • దోరగా వేయించటం
  • ఉడికించాలి
  • మితముగా వేయించుట
  • చిరు తిండి
  • వేగన్

కావలసినవి సర్వింగ: 2

  1. ఒక కప్పు స్వీట్ కార్న్
  2. ఒక కప్పు సన్నగా తరిగిన సిమ్లా మీర్చీ
  3. ఒక కప్పు సన్నగా తరిగిన ఉల్లి గడ్డ
  4. పావు కప్పు తరిగిన కొత్తిమీర
  5. పసుపు
  6. అర చంచా మిరియాల పొడి
  7. ఒక చంచా కారంపుడి
  8. ఉప్పు సరిపడ
  9. 3/4 కప్పు బియ్యం పిండి
  10. శాలో ఫ్రైకి నూనె

సూచనలు

  1. ముందు స్వీట్ కార్న్ ని ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టాలి
  2. నూనెతప్ప మిగిలిన వస్తువులను చాలా తక్కువ నీరు వేసి కలపాలి
  3. వడల లాగ తట్టి పెట్టుకోవాలి
  4. వేడి పెనం మీద మీడియం మంటపై ఇరువైపుల నూనె వేసి కర కర లాడే వరకు కాల్చాలి
  5. అంతే ఎంతో రుచికరమైన స్వీట్ కార్న్ ఫ్రిటర్స్ రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర