హోమ్ / వంటకాలు / చిక్కుడుకాయి అప్పల

Photo of Chkkudukayi appalu by ramya suda at BetterButter
479
3
0.0(0)
0

చిక్కుడుకాయి అప్పల

Dec-07-2018
ramya suda
20 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

చిక్కుడుకాయి అప్పల రెసిపీ గురించి

ఈసీ, టాస్ట్య్ స్నాక్స్ ఐటమ్

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • ప్రాథమిక వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. బియాపిండి1/4
  2. చిక్కుడుకాయి1/4
  3. సాల్ట్ స్పూన్
  4. జీలకర్ర స్పూన్
  5. వాటర్ బాటిల్ కి గ్లాస్
  6. నువ్వుల స్పూన్
  7. ఆయిల్ డీఫ్రీ

సూచనలు

  1. చిక్కుడుకాయి లు ని చిన్న చిన్న ముక్కలుగా చేస కుకెర్ లో బోయిల్ చేయాలి
  2. బియ్యపు పిండిలో కొంచం జీలకర్ర, ఉప్పు ,ఉడికించిన చిక్కుడుకాయి లు అన్ని వేసి కలపాలి
  3. దానిని తడి గుడ్డ పైన బెల్లలుగా వత్తాలి
  4. వేడి ఆయిల్ లో డీఫ్రీ చేయాలి . అంతే చిక్కుడుకాయి అప్పాలు రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర