హోమ్ / వంటకాలు / వెజ్ పిజ్జా

Photo of VEG pizza by ప్రశాంతి మారం at BetterButter
789
4
0.0(0)
2

వెజ్ పిజ్జా

Dec-07-2018
ప్రశాంతి మారం
10 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

వెజ్ పిజ్జా రెసిపీ గురించి

Snack item

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • కిట్టి పార్టీలు
  • హైదరాబాదీ
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. పిజ్జా బేస్- 1
  2. ఉల్లిపాయ-1
  3. టొమాటో-1
  4. క్యాప్సికం- 1
  5. స్వీట్ కార్న్- పావు కప్
  6. మయోనైస్- 2 స్పూన్స్
  7. పిజ్జా సాస్- 2 స్పూన్స్
  8. పిజ్జా సీసనింగ్ - పావు స్పూన్
  9. చీజ్- అర కప్పు

సూచనలు

  1. ముందుగా పిజ్జా బేస్ కి మయోనైస్ ఇంకా పిజ్జా సాస్ రాసి పెట్టుకోవాలి.
  2. ఇప్పుడు ఉల్లి, క్యాప్సికం, టొమాటో, స్వీట్ కార్న్ వేయాలి.
  3. తర్వాత చీజ్ పిజ్జా సీజనింగ్ వేయాలి
  4. స్టవ్ పై పాన్ పెట్టి రెడీ చేసుకున్న పిజ్జా బేస్ ను పెట్టి 5 నిమిషాలు చిన్న మంట మీద ఉంచాలి.
  5. చీజ్ మొత్తం కరిగి రుచికరమైన పిజ్జా రెడీ.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర