హోమ్ / వంటకాలు / వంకాయ మసాలా బజ్జి

Photo of Brinjal masala bajji by ప్రశాంతి మారం at BetterButter
42
2
0.0(0)
0

వంకాయ మసాలా బజ్జి

Dec-07-2018
ప్రశాంతి మారం
20 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

వంకాయ మసాలా బజ్జి రెసిపీ గురించి

Snack item

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • తెలంగాణ
  • వేయించేవి
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. చిన్నవి నల్ల వంకాయలు - అర కేజీ
  2. పల్లి పొడి- ఒక కప్
  3. నువ్వుల పొడి-అర కప్పు
  4. కొబ్బరి పొడి-పావు కప్పు
  5. అల్లంవెల్లుల్లి ముద్ద- అర స్పూన్
  6. ఉప్పు - 1 స్పూన్
  7. కారం- 1స్పూన్
  8. చింతపండు - 2 రెక్కలు
  9. గరం మసాలా- అర స్పూన్
  10. శనగపిండి - 250 గ్రామ్స్
  11. నూనె- డీప్ఫ్రై కి సరిపడా
  12. జీరా - అర స్పూన్
  13. వంటసోడా-2 చిటికెలు
  14. వామ

సూచనలు

  1. ముందుగా చిన్న వంకాయలను గాట్లు పెట్టి ఉప్పు వేసిన నీటిలో ఉంచాలి.
  2. వాటిని ఒక గిన్నెలో కొంచెము నీళ్లు కొంచెం ఉప్పు వేసి ఉడికించాలి.
  3. ఒక మిక్సీ జార్ లో పల్లి పొడి, నువ్వుల పొడి, కొబ్బరి పొడి, ఉప్పు, కారం, గరం మసాలా, అల్లంవెల్లుల్లి ముద్ద, చింతపండు రెక్కలు, వేసి మిక్సీ పట్టి కొద్దిగా నీరు కలిపి మసాలా ముద్ద రెడి చేసుకోవాలి.
  4. ఇప్పుడు ఉడికించిన వంకాయల్లో ఈ మసాలా ముద్దను కూరి పెట్టుకోవాలి.
  5. డీప్ ఫ్రై కి నూనె పోసి కాగనివ్వాలి.
  6. ఇప్పుడు మరో గిన్నెలో శనగపిండి కొంచెం ఉప్పు, జీరా,వాము, వంటసోడా వేసి నీరు వేసి పిండిని కలుపుకోవాలి.
  7. సిద్దo చేసుకున్న వంకాయలను పిండి లో ముంచి కాగిన నూనెలో బంగారు రంగు వచ్చేదాకా వేయించి తీయాలి.
  8. ఎంతో రుచికరమైన వంకాయ మసాలా బజ్జి రెడీ.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర