హోమ్ / వంటకాలు / క్రిస్పీ బెండి

Photo of Crispy bhindi by Swetha Vijayagiri at BetterButter
665
2
0.0(0)
0

క్రిస్పీ బెండి

Dec-07-2018
Swetha Vijayagiri
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

క్రిస్పీ బెండి రెసిపీ గురించి

ఇది సైడ్ డిష్ గా చాలా బాగుంటుంది బెండకాయ లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది హెల్త్ కి చాలా మంచిది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • వేయించేవి
  • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 3

  1. బెండకాయలు: 1/2 కిలో
  2. పల్లిలు: 1/4 కప్
  3. మిర్చి: 3
  4. ఉల్లిపాయలు: 1
  5. కార్న్ ఫ్లోర్: 2 స్పూన్స్
  6. చాట్ మసాలా: 1/2 స్పూన్
  7. దనియా పొడి: 1/2 స్పూన్
  8. జీలకర్ర, ఆవాలు: 1/2 స్పూన్
  9. ఉప్పు: తగినంత
  10. కారం: 1 స్పూన్
  11. కరివేపాకు: 3 రెమ్మలు
  12. ఆయిల్: డీప్ఫ్రై కి సరిిపడ

సూచనలు

  1. ముందుగా బెండకాయలు కడిగి తుడిచి చిన్నగా కట్ చేసుకోవాలి
  2. ఇప్పుడు ఈ ముక్కలకి కార్న్ ఫ్లోర్,ఉప్పు, కారం కలుపుకోవాలి
  3. ఆయిల్ హీట్ చేసి బెండకాయలు డీీఫ్రై చేసుకోవాలి,తర్వాత పల్లిలు కూడా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి
  4. వేరే కడయి హీట్ చేసి 1 స్పూన్ ఆయిల్ వేసి,జీలకర్ర,ఆవాలు,మిర్చి,ఉల్లిపాయలు,కరివేపాకు వేసి వేగనివ్వాలి,ఇందులో బెండకాయలు,పల్లిలు ఉప్పు, కారం,దనియా పొడి,చాట్ మసాల వేసి 1 నిమిషం వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చెయ్యాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర