హోమ్ / వంటకాలు / స్పైసీ చనగపప్పు

Photo of Spicy chana by రమ్య వూటుకూరి at BetterButter
524
1
0.0(0)
0

స్పైసీ చనగపప్పు

Dec-07-2018
రమ్య వూటుకూరి
120 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

స్పైసీ చనగపప్పు రెసిపీ గురించి

హీల్తీ చిరుతిండి

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. చనగపప్పు 1 కప్
  2. ఉప్పు కారం కల్పి 1/2 స్పూన్
  3. ఆయిల్ డీప్ ఫ్రై కి

సూచనలు

  1. చనగపప్పు ని 2 గంటలు నానబెట్టాలి
  2. నానాక బాగా కడిగి టవల్ పై వెస్కొని తడి లేకుండా తుడుచుకోవాలి
  3. డీప్ ఫ్రై కి ఆయిల్ పెట్టుకొని ఆరిన చనగపప్పు ని క్రిస్పీగా వేయించి తీసుకోవాలి
  4. ఉప్పు కారం జల్లి సర్వ్ చెసుకోవడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర