Photo of Puri by Anitha Rani at BetterButter
773
2
5.0(0)
0

Puri

Dec-07-2018
Anitha Rani
5 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 4

  1. గోధుమ పిండి 200గ్రా
  2. ఉప్పు1/2టేబుల్ స్పూన్
  3. నూనె డీప్ ఫ్రై కి సరిపడా
  4. పాలు 4 టేబుల్ స్పూన్స్

సూచనలు

  1. గోధుమ పిండిలో ఉప్పు,పాలు, నెయ్యి చెంచాడు వేసి ,నీరు కలిపి గట్టిగా మిశ్రమాన్ని తయారు. చేసుకోవాలి.
  2. 10ని నానిన తరువాత చిన్న ఉండలు తీసుకొని గుండ్రముగా రుద్దు కొని మరుగుతున్న నూనె లో వెయ్యాలి.
  3. రెండు వైపులా కాల్చాలి.
  4. అన్ని పూరీలు చేసుకొని సర్వింగ్ చేసుకోవాలి.
  5. ఈ పూరీలు బొంబాయి చుటనీ,బంగాళదుంప కూరతో భలే ఉంటాయి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర