హోమ్ / వంటకాలు / మినప పుణుగులు

Photo of Minapa punugulu by Anitha Rani at BetterButter
0
3
0(0)
0

మినప పుణుగులు

Dec-07-2018
Anitha Rani
0 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మినప పుణుగులు రెసిపీ గురించి

మినపప్పు,బియ్యము కలిపిన పిండి తో చేసే అల్పాహారం.సులభముగా,త్వరగా,రుచి గా చేసుకోవచ్చు.

రెసిపీ ట్యాగ్

  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • చిరు తిండి

కావలసినవి సర్వింగ: 4

  1. దోస పిండి 2 కప్పులు
  2. ఉల్లిపాయ ముక్కలు
  3. పచ్చి మిర్చి4
  4. కొత్తిమీర, కలివేపాకు...కొద్దిగా
  5. ఉప్పు సరిపడా
  6. షోడా పొడి చిటికెడు
  7. నూనె డీప్ ఫ్రై కి సరిపడా

సూచనలు

  1. తయారు చేసుకున్న దోస పిండి లో పచ్చి మిరపకాయ ముక్కలు, ఉల్లిపాయముక్కలు, ఉప్పు,షోడా పొడి వేసి బాగా కలపాలి.
  2. చిన్న నిమ్మ పండు సైజు లో ఉండలు తీసుకొని నూనె లో వెయ్యాలి.దోరగా వేయించు కోవాలి.
  3. ఈ పుణుగులు రుచిగా పుల్లగా ఉంటాయి.
  4. వేడిగా చటినీ తో తింటే రుచి గా ఉంటాయి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర