హోమ్ / వంటకాలు / వెజిటబుల్ మంచురియా

Photo of Veg manchuriya4 by రమ్య వూటుకూరి at BetterButter
380
2
0.0(0)
0

వెజిటబుల్ మంచురియా

Dec-07-2018
రమ్య వూటుకూరి
0 నిమిషాలు
వండినది?
70 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

వెజిటబుల్ మంచురియా రెసిపీ గురించి

ఎంతో టేస్టీ స్నాక్. పిల్లలకు బాగా నచ్చుతుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • కఠినము
  • కిట్టి పార్టీలు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • సైడ్ డిషెస్

కావలసినవి సర్వింగ: 3

  1. ఉడికించిన ఆలూ 3
  2. సన్నగా తరిగిన క్యాబేజీ 1 కప్
  3. సన్నగా తరిగిన క్యారెట్ 1 కప్
  4. కార్న్ ఫ్లోర్ 3 స్పూన్స్
  5. మైదా 3 స్పూన్స్
  6. ఉప్పు తగినంత
  7. కారం 1/2 స్పూన్
  8. పెప్పర్ పౌడర్ 1/2 స్పూన్
  9. అల్లంవెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్
  10. క్యాప్సికమ్ 1
  11. ఉల్లిపాయలు 2
  12. వెల్లుల్లి రెబ్బలు 10
  13. ఆయిల్ డీప్ ఫ్రై కి సరిపడా
  14. పచ్చి మిర్చి 2
  15. తరిగిన ఉల్లికాడలు 2 స్పూన్స్
  16. టొమోటో సాస్ 5 స్పూన్స్
  17. వెనిగర్ 2 స్పూన్స్
  18. సోయ సాస్ 1 స్పూన్

సూచనలు

  1. ఆలూ మెత్తగా మెదిపి క్యాబేజీ తురుము క్యారెట్ తురుము అల్లంవెల్లుల్లి పేస్ట్ ఉప్పు కారం కార్న్ ఫ్లోర్ మైదా వేసి కలుపుకోవాలి
  2. క్యాబేజీ లో వాటర్ సరిపోతాయి . నీళ్లు పోయానవసరం లేదు
  3. చిన్న చిన్న బాల్స్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి
  4. స్టవ్ పై ఒక బాండీ పెట్టుకొని కొంచం ఆయిల్ వేసుకోవాలి
  5. వేడెక్కక తరిగిన వెల్లుల్లి ఉల్లి పచ్చి మిర్చి క్యాప్సికమ్ ముక్కలు వేసి వేయించుకోవాలి
  6. తర్వాత సాస్ లు అన్ని వేసుకోవాలి
  7. 1 మినిట్స్ ఫ్రై అయ్యాక పెప్పర్ పౌడర్ వేసి కలిపి కొంచెము వాటర్ పోస్కోవాలి
  8. తర్వాత వేయించుకొన్న మంచురియా బాల్స్ కూడా వెస్కొని బాగా కలుపుకోవాలి
  9. క్యారెట్ ఉల్లికాడ లు వేసి సర్వ్ చేసుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర