పనీర్ ఫ్రై | Paneer fry Recipe in Telugu

ద్వారా Anitha Rani  |  7th Dec 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Photo of Paneer fry by Anitha Rani at BetterButter
పనీర్ ఫ్రైby Anitha Rani
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    15

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

3

0

పనీర్ ఫ్రై వంటకం

పనీర్ ఫ్రై తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Paneer fry Recipe in Telugu )

  • పనీర్ ముక్కలు 100 గ్రా
  • 4 టమోటాలు
  • ఉల్లిపాయముక్కలు 1
  • గరంమసాలా1/2స్పూన్
  • ఉప్పు సరిపడా
  • పసుపు 1/2టేబుల్ స్పూన్
  • కారము1టేబుల్ స్పూన్
  • ధనియాలపొడి1స్పూన్
  • నెయ్యి1స్పూన్
  • నెయ్యి 1టేబుల్ స్పూన్
  • మిరియాలపొడి1 స్పూన్
  • అల్లమువెల్లుల్లి పేస్ట్ 1స్పూన్
  • కాజు పేస్ట్ 1స్పూన్
  • నూనె డీప్ ఫ్రై కి సరిపడా

పనీర్ ఫ్రై | How to make Paneer fry Recipe in Telugu

  1. స్టవ్ పైన బాండీ పెట్టి నూనె వేడి అయ్యాక అందులో పనీర్ ముక్కలు రెండు వైపులా దోరగా వేపుకోవాలి.
  2. ముక్కలు తీసి పక్కన పెట్టు కోవాలి.నూనె 4స్పూన్స్ ఉంచుకొని మిగిలిన ది వంపుకోవాలి.
  3. అందులో మిరప పొడి(ఎండు కారము)వేసి దానిలో ఉల్లిపాయముక్కలు వేపుకోవాలి. ఉప్పు,పసుపు,టమోటో ముక్కలగుజ్జు,అల్లము వెల్లుల్లి గుజ్జు వేసి పచ్చి వాసన పోయే వరకు వేపుకోవాలి.
  4. కొద్దిగా నీరు పోసి ఉడికిన. తరువాత అందులో పనీర్ ముక్కలు వేసి బాగాకలిపి మూత పెట్టాలి.
  5. నీరు అంతా పోయి మసాలా ముక్కలుకు అతుక్కున్న తరువాత ధనియాలపొడి, మిరియాల పొడి వేసి కలపాలి.ఉప్పు కలుసుకొని మరల వేసుకోవాలి.
  6. చివరగా కొత్తిమీర, నెయ్యివేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
  7. రుచికరమైన పనీర్ ఫ్రై తయారు.

Reviews for Paneer fry Recipe in Telugu (0)