హోమ్ / వంటకాలు / పనీర్ ఫ్రై

Photo of Paneer fry by Anitha Rani at BetterButter
1782
5
0.0(0)
0

పనీర్ ఫ్రై

Dec-07-2018
Anitha Rani
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పనీర్ ఫ్రై రెసిపీ గురించి

ఇంట్లో తయారు చేసుకున్న పనీర్ ముక్కలు,టమోటో గుజ్జు,గరం మసాలా కలిపి చేసిన వేపుడు.రోటి, చపాతీ,వెజ్ పులావ్ లో తినడానికి బాగుంటుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • భారతీయ
  • సైడ్ డిషెస్

కావలసినవి సర్వింగ: 4

  1. పనీర్ ముక్కలు 100 గ్రా
  2. 4 టమోటాలు
  3. ఉల్లిపాయముక్కలు 1
  4. గరంమసాలా1/2స్పూన్
  5. ఉప్పు సరిపడా
  6. పసుపు 1/2టేబుల్ స్పూన్
  7. కారము1టేబుల్ స్పూన్
  8. ధనియాలపొడి1స్పూన్
  9. నెయ్యి1స్పూన్
  10. నెయ్యి 1టేబుల్ స్పూన్
  11. మిరియాలపొడి1 స్పూన్
  12. అల్లమువెల్లుల్లి పేస్ట్ 1స్పూన్
  13. కాజు పేస్ట్ 1స్పూన్
  14. నూనె డీప్ ఫ్రై కి సరిపడా

సూచనలు

  1. స్టవ్ పైన బాండీ పెట్టి నూనె వేడి అయ్యాక అందులో పనీర్ ముక్కలు రెండు వైపులా దోరగా వేపుకోవాలి.
  2. ముక్కలు తీసి పక్కన పెట్టు కోవాలి.నూనె 4స్పూన్స్ ఉంచుకొని మిగిలిన ది వంపుకోవాలి.
  3. అందులో మిరప పొడి(ఎండు కారము)వేసి దానిలో ఉల్లిపాయముక్కలు వేపుకోవాలి. ఉప్పు,పసుపు,టమోటో ముక్కలగుజ్జు,అల్లము వెల్లుల్లి గుజ్జు వేసి పచ్చి వాసన పోయే వరకు వేపుకోవాలి.
  4. కొద్దిగా నీరు పోసి ఉడికిన. తరువాత అందులో పనీర్ ముక్కలు వేసి బాగాకలిపి మూత పెట్టాలి.
  5. నీరు అంతా పోయి మసాలా ముక్కలుకు అతుక్కున్న తరువాత ధనియాలపొడి, మిరియాల పొడి వేసి కలపాలి.ఉప్పు కలుసుకొని మరల వేసుకోవాలి.
  6. చివరగా కొత్తిమీర, నెయ్యివేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
  7. రుచికరమైన పనీర్ ఫ్రై తయారు.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర