హోమ్ / వంటకాలు / స్పైడర్ వెబ్ బిస్కెట్

Photo of Spider web Bisket by Anitha Rani at BetterButter
1540
4
0.0(0)
0

స్పైడర్ వెబ్ బిస్కెట్

Dec-07-2018
Anitha Rani
15 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

స్పైడర్ వెబ్ బిస్కెట్ రెసిపీ గురించి

గోధుమపిండి తో చేసిన బిస్కెట్.పిల్లలు షేప్ చూసి ఇష్టముగా తింటారు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • భారతీయ
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • చిరు తిండి
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 10

  1. గోధుమపిండి250 గ్రా
  2. జీలకర్ర 1టేబుల్ స్పూన్
  3. కారము పొడి 2టేబుల్ స్పూన్
  4. ఉప్పు 1 టేబుల్ స్పూన్
  5. నూనె డీప్ ఫ్రై కి సరిపడా
  6. నెయ్యి 2 స్పూన్స్

సూచనలు

  1. వేడల్పాటి బేసిన్ తీసుకొని అందులో గోధుమపిండి, ఉప్పు,కారము పొడి, జీలకర్ర, నెయ్యి,కొద్దిగా నూనె వేసి బాగా కలిపి సరిపడా నీటి తో గట్టిగా మిశ్రమాన్ని కలిపి 10 ని నాన నివ్వాలి.
  2. మిశ్రమాన్ని రెండు చేతులతో మర్దన చేసి గుండ్రముగా రుద్దుకొవాలి.
  3. రుద్దు కున్న దానిపైన పై విధముగా పూరి తీసే గరిటీ తో ఒత్తుకోవాలి.
  4. అన్ని పై విధముగా చేసి పెట్టు కోవాలి.
  5. స్టవ్ మీద బాండీ పెట్టి నూనె వేదిఅయ్యాక నిదానంగా వేసుకోవాలి.రెండు వైపులా వేపుకోవాలి.
  6. వేగిన తరువాత పక్కన పెట్టుకోవాలి.
  7. కరకర లాడే బిస్కెట్లు తయారు.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర