హోమ్ / వంటకాలు / ఆలు స్ట్ఫ్ మసాలగుత్తెలు

Photo of Aloo stuff masala bunches  by Divya Konduri at BetterButter
310
2
0.0(0)
0

ఆలు స్ట్ఫ్ మసాలగుత్తెలు

Dec-07-2018
Divya Konduri
60 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఆలు స్ట్ఫ్ మసాలగుత్తెలు రెసిపీ గురించి

చాల గుల్లగా గుత్తెలా ఉంటాయి..మద్యలో మసాల కూరని పెట్టి పైన గుత్తైలా చేసి నూనెలో వేగించి తసర్వ్ చేస్తే చాల రుచిగా ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • తక్కువ క్యాలరీలు

కావలసినవి సర్వింగ: 6

  1. మైద 150గ్రాములు
  2. ఉప్పు పావు స్పూను
  3. నూనె డీప్ ఫైకు సరిపడా
  4. ఉడికించిన ఆలు ముద్దకప్పు
  5. పచ్చిమిర్చి తరుగు ఒక స్పూను
  6. ఉప్పు తగినంత
  7. కొత్తిమీర కప్పు
  8. జీర పొడి పావు స్పూను
  9. దనియాల పొడి పావు స్పూను
  10. పసుపు చిటికెడు

సూచనలు

  1. మైద పిండి ఉప్పు కొద్దిగి నూనె వేసి మెదిపి
  2. నీళ్ళు పోసి ముద్దలా కలిపి పదినిమిషాలు రెస్టు ఇవ్వాలి
  3. బాండిలో 2స్పూనుల నూనె వేసి జీర పొడి దనియాల పొడి పసుపు
  4. పచ్చిమిరచ్చి వేసి ఉడికీంచిన ఆలు శనగ పిండి వేసి బాగా కలపాలి
  5. తరువాత ఉప్పు.కొత్తిమీర వేసి కలపి దించుకోవాలి
  6. చల్లారిన తరువాత చిన్న ముద్దలు చేసి పక్కన పెట్టాలి
  7. మైద ముద్దని తీసుకొని చిన్న ముద్దలు చేసి పూరి లా వత్తాలి
  8. అలా వత్తాక కత్తితో మద్యలి పొడుగు గాగాట్లు పెట్టి
  9. ఆలు ముద్దని మద్యలో పెట్టి రెండు వేపులా
  10. ముడిచి చివరలని నొక్కి వేడి నూనెలో వేసి డీప్ ఫ్రై చేయాలి
  11. వాటిని టమోట ఫ్లైవర్ పెట్టి సర్వ్ చేయాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర