హోమ్ / వంటకాలు / బబ్బెర పప్పు నువ్వుల గారెలు

Photo of Babbera pappu nuvvula gaarelu by sneha gilla at BetterButter
1719
2
0.0(0)
0

బబ్బెర పప్పు నువ్వుల గారెలు

Dec-07-2018
sneha gilla
30 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బబ్బెర పప్పు నువ్వుల గారెలు రెసిపీ గురించి

బబ్బెర పప్పు నువ్వుల గారెలు

రెసిపీ ట్యాగ్

  • గుడ్డు-లేని
  • మీడియం/మధ్యస్థ
  • పండుగలాగా
  • తెలంగాణ
  • మితముగా వేయించుట
  • ప్రధాన వంటకం

కావలసినవి సర్వింగ: 4

  1. బియ్యపు పిండి 2 కప్స్
  2. 30 నిముషాలునానపెట్టిన బబ్బెర పప్పు 1/2 కప్
  3. నువ్వులు 3 స్పూన్స్
  4. కారం 2 స్పూన్స్
  5. ఉప్పు 2 స్పూన్స్
  6. కరివేపాకు కొద్దిగా
  7. ధనియా పొడి 1 స్పూన్
  8. వాటర్ పిండి తడుపుకోడానికి సరిపడా
  9. అయిల్ డీప్ ఫ్రై కి

సూచనలు

  1. ముందుగా బియ్యపు పిండిలో పప్పు, నువ్వులు,ధనియాపొడి,కారం,ఉప్పు,కరివేపాకు అన్ని వేసి తగినన్ని వాటర్ పోసి ముద్దలా చేసుకోవాలి.
  2. .స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి డీప్ ఫ్రై కి ఆయిల్ పెట్టుకోవాలి.
  3. ఒక కవర్ తీసుకొని ఆయిల్ రాసుకొని కొద్దిగా పిండిని తీసుకొని ఒత్తుకోవాలి.
  4. వాటిని కాగిన ఆయిల్ లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర