హోమ్ / వంటకాలు / బౌల్ చనా మసాలా కట్లెట్

Photo of BOWL chana masala cutlet by Vandana Paturi at BetterButter
68
2
0.0(0)
0

బౌల్ చనా మసాలా కట్లెట్

Dec-07-2018
Vandana Paturi
5 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బౌల్ చనా మసాలా కట్లెట్ రెసిపీ గురించి

పిల్లలకు ఇలా కాళోర్ఫుల్ గా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు

రెసిపీ ట్యాగ్

 • శాఖాహారం
 • తేలికైనవి
 • ఇతర
 • మధ్య ప్రదేశ్
 • మితముగా వేయించుట
 • చిరు తిండి
 • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

 1. చనా మసాలా కోసం సేనగలు ఒక కప్పు
 2. అల్లం వెళుల్లి పేస్ట్ ఒక స్పూన్
 3. కారం ఆఫ్ స్పూన్
 4. పసుపు చిటికెడు
 5. ఉప్పు తగినంత
 6. నూనె 2 స్పూన్స్
 7. గరంమసాలా ఆఫ్ స్పున్
 8. బౌల్ కోసం మైదా 100 గ్రామ్స్
 9. ఉప్పు తగినంత
 10. కట్లెట్ కోసం ఉల్లిపాయలు 1
 11. మిర్చి 1
 12. కొత్తిమీర కొంచం
 13. నిమ్మకాయ ఆఫ్ చక్క
 14. టమోటా సాస్ 1 స్పూన్
 15. చిల్లి సాస్ ఆఫ్ స్పూన్
 16. చాట్ మసాలా ఆఫ్ స్పూన్
 17. ఉప్పు తగినంత
 18. మిక్చర్ 4 స్పూన్స్
 19. చిప్స్ 4 స్పూన్స్

సూచనలు

 1. ముందుగా మైదా పిండిలో ఉప్పు నీళ్లు వేసి డో చేసి 5 నిమిషాలు ఉంచి పూరి ల చేయాలి ,
 2. పురిపై చిన్న గిన్నె పెట్టి ఇలా మడవాలి ,
 3. లోపలున్న వెస్ట్ పిండిని చకుతో కట్ చేసుకోవాలి ,
 4. గిన్నెతోపాటు నూనెలో డీఫ్ ఫ్రై చేయాలి ,
 5. కొద్దిగా వేగాక గిన్నె విడిపొతుంది ,
 6. బౌల్ వేయించి పక్కన పెట్టుకోవాలి ,
 7. చనా మసాలా కోసం సావ్ పై పాన్ పెట్టి ఆయిల్ వేసి అల్లం వెళుల్లి పేస్ట్ వేసి వేగాక ఉప్పు కారం గరంమసాలా ఉడికించుకున్న సేనగలు కొద్దిగా నీళ్లు పోసి ఉడికించి దించేయాయి ,
 8. ఇప్పుడు తయారు చేసుకున్న బౌల్స్ లో చనా కర్రీ వేయాలి ,
 9. దానిపైన ఉల్లిపాయ ముక్కలు మిర్చి టమోటా సాస్ చిల్లి సాస్ చాట్ మసాలా వేయాలి,
 10. ఆపై మరొక్కసారి ఉల్లిపాయ ముక్కలు మికచర్ నిలిపిన చిప్స్ కొత్తిమీర వేసి నిమ్మరసం పిండి సర్వ్ చేయడమే
 11. ఇంకెందుకు ఆలస్యం తినెయ్యడమే :yum:.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర