పాలక్ పూరి | Spinach poori Recipe in Telugu

ద్వారా swetha vijayagiri  |  7th Dec 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Photo of Spinach poori by swetha vijayagiri at BetterButter
పాలక్ పూరిby swetha vijayagiri
  • తయారీకి సమయం

    15

    నిమిషాలు
  • వండటానికి సమయం

    15

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    3

    జనం

0

0

పాలక్ పూరి వంటకం

పాలక్ పూరి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Spinach poori Recipe in Telugu )

  • గోధుమ పిండి: 1 కప్
  • పాలకూర పేస్ట్: 1/2 కప్
  • ఉప్పు: తగినంత
  • జీలకర్ర పొడి : 1/2 స్పూన్
  • ఆయిల్: డీప్ఫ్రై కి సరిపడ

పాలక్ పూరి | How to make Spinach poori Recipe in Telugu

  1. ముందుగా గోధుమ పిండిలో ఉప్పు, ఉడికించిన గ్రైండ్ చేసినపాలకూర పేస్ట్,జీలకర్ర పొడి వేసి నీళ్లు వేస్తూ కలుపుకోవాలి
  2. ఆయిల్ వేసి కలిపి 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి
  3. డీప్ఫ్రై కి సరిపడా ఆయిల్ హీట్ చేసి పూరి ల ఒత్తుకొని ఆయిల్ లో ఫ్రై చేసుకోవాలి

Reviews for Spinach poori Recipe in Telugu (0)