హోమ్ / వంటకాలు / పనీర్ వెజ్ ఫింగర్స్.

Photo of Paneer veg fingers by Chandrika Marripudi at BetterButter
418
1
0.0(0)
0

పనీర్ వెజ్ ఫింగర్స్.

Dec-07-2018
Chandrika Marripudi
30 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
8 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పనీర్ వెజ్ ఫింగర్స్. రెసిపీ గురించి

కూరగాయలు, పనీర్ మైదా, కార్న్ఫోర్ వేసి చేసే డీప్ ఫ్రై ఐటమ్.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పిల్లలకు నచ్చే వంటలు
  • భారతీయ
  • వేయించేవి
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 8

  1. బంగాళదుంపలు : 4
  2. క్యారెట్ : 2
  3. బీట్రూట్ : 1
  4. పనీర్ : 200గ్రా
  5. మైదాపిండి : 1 కప్
  6. కార్న్ ఫ్లోర్: 1/4 కప్
  7. ఉప్పు : తగినంత
  8. కారం : 1 స్పూన్
  9. అల్లంవెల్లుల్లి పేస్ట్ : 1 స్పూన్
  10. గరంమసాలాపొడి : 1/2 స్పూన్
  11. నూనె : డీప్ ఫ్రైకి సరిపడ

సూచనలు

  1. క్యారెట్, బీట్రూట్, ఆలూను కుక్కర్ లో 2 విజిల్స్ వరకు ఉడికించాలి.బీట్రూట్ తొక్కతీసి ఉడికించాలి
  2. తరువాత వాటిని ప్లేటులోకి తీసుకుని ఆలూ తొక్కతీసి అన్నిటినీ తురుముకోవాలి.
  3. పనీర్ని కూడా తురుముకోవాలి
  4. తురిమిన కూరగాయలు, పనీర్ తురుము ఒకగిన్నెలోకి తీసుకుని నూనె తప్ప మిగిలిన పదార్దాలన్నీ వేసి ముద్దలాగా కలుపుకోవాలి.
  5. బాండీలో నూనె పోసి మరగనివ్వాలి
  6. అరచేతులకి నూనె కాని నీళ్ళు తడి కానీ చేసుకుని కలిపిన మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా తీసుకుని పొడవుగా ఫింగర్స్ లా చేసి నూనెలో వేసి మంట మీడియంగా పెట్టుకుని ఎర్రగా వేయించుకుని ప్లేటులోకి తీసుకోవాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర