హోమ్ / వంటకాలు / దొండకాయ జీడిపప్పు వేపుడు

Photo of Tindora cashew fry by Lalitha Kandala at BetterButter
544
2
0.0(0)
0

దొండకాయ జీడిపప్పు వేపుడు

Dec-07-2018
Lalitha Kandala
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

దొండకాయ జీడిపప్పు వేపుడు రెసిపీ గురించి

దొండకాయ ని జీడిపప్పు కాంబినేషన్ తో వేయించి అన్నం, రోటీ ల్లో తింటే చాలా రుచిగా ఉంటుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • ప్రధాన వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. దొండకాయలు 1/2 kg
  2. జీడిపప్పు 1/4th కప్
  3. ఉల్లిపాయ ముక్కలు 1/4 కప్
  4. నూనె డీప్ ఫ్రై కి సరిపడా
  5. పోపు సామాన్లు కొద్దిగా

సూచనలు

  1. దొండకాయ ముక్కలు చక్రాల కట్ చేసి ఒవేన్ లో గాని, కుక్కర్ లో గాని ఉడికించాలి
  2. బాణలిలో నూనె పోసి ఆవాలు, జీర, ఎండుమిర్చి, జీడిపప్పు, మినపప్పు, ఇంగువ , కరివేపాకు వేసి వేయించాలి
  3. ఉల్లిపాయ ముక్కలు వేయాలి
  4. తరువాత దొండకాయ ముక్కలు వేసి ఉప్పు, కారం, పసుపు వేసి బాగా వేయించాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర