హోమ్ / వంటకాలు / కాకరకాయ కొబ్బరికారం

Photo of Bitter gourd coconut stuffed curry  by ప్రశాంతి మారం at BetterButter
506
2
0.0(0)
0

కాకరకాయ కొబ్బరికారం

Dec-07-2018
ప్రశాంతి మారం
15 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కాకరకాయ కొబ్బరికారం రెసిపీ గురించి

Side dish

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • భారతీయ
  • వేయించేవి
  • సైడ్ డిషెస్
  • చక్కర వ్యాధి

కావలసినవి సర్వింగ: 4

  1. కాకరకాయలు - 2 పెద్దవి
  2. కొబ్బరికాయ - 1 ( పచ్చిది)
  3. పచ్చిమిర్చి- 10
  4. జీర - పావు స్పూన్
  5. వెల్లుల్లి పాయ - 2
  6. కల్లుప్పు - పావు స్పూన్
  7. పసుపు- 2 చిటికెలు
  8. పోపు దినుసులు- అర స్పూన్
  9. నూనె - డీప్ ఫ్రై కు సరిపడా

సూచనలు

  1. కాకరకాయ 2 అంగుళాల సైజ్ లో కట్ చేసి మధ్య లో గాట్లు పెట్టి ఉప్పు వేసిన నీటిలో వేయాలి.
  2. చిన్న బాండీ లో కొంచెం నూనె వేసి మిర్చి లను వేయించి పెట్టుకోవాలి.
  3. మిక్సీ జార్ లో పచ్చి కొబ్బరి ముక్కలు, వేయించిన మిర్చి, జీరా, కల్లుఉప్పు, వెల్లుల్లి రెబ్బలు వేసి మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి.
  4. ఒక పాన్ లో కొంచెము ఆయిల్ వేసి పోపు చేసి, పసుపు ,కరివేపాకు వేసి ఫ్రై అయ్యాక కొబ్బరి పొడి వేసి కాసేపు ఫ్రై చేసుకోవాలి.
  5. కాకర ముక్కల్ని ఒక గుడ్డ పైన వేసి నీరు పోయిన తరవాత కాగిన నూనె లో డీప్ ఫ్రై చేయాలి.
  6. ఫ్రై చేసిన కొబ్బరి పొడి ని కాకరకాయ ముక్కల్లో కూరాలి.
  7. ఎంతో రుచికరమైన కాకరకాయ కొబ్బరి కారం రెడీ.....

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర