హోమ్ / వంటకాలు / కాకరకాయ వేపుడు

Photo of Bittergaurd deep fry by Lalitha Kandala at BetterButter
315
3
0.0(0)
0

కాకరకాయ వేపుడు

Dec-07-2018
Lalitha Kandala
5 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కాకరకాయ వేపుడు రెసిపీ గురించి

కాకరకాయ ఆరోగ్యానికి మంచిది. షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళు రోజు తింటే మంచిది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • ప్రధాన వంటకం
  • చక్కర వ్యాధి

కావలసినవి సర్వింగ: 4

  1. కాకరకాయలు పెద్దవి 5
  2. ఉప్పు, కారం రుచికి సరిపడా
  3. చింతపండు కొద్దిగా
  4. నూనె డీప్ ఫ్రై కి సరిపడా

సూచనలు

  1. కాకరకాయలు బాగా కడిగి పెద్ద ముక్కలు గా తరిగి కుక్కర్ ల్లో కొద్దిగా నీళ్లు పోసి చింతపండు వేసి 2 కూతలు వచ్చేవరకు ఉడికించాలి
  2. చల్లారిన తరువాత వడగట్టి పక్కన పెట్టాలి
  3. మూకుడులో నూనె పోసి బాగా కాగాక ముక్కలు వేసి ఎర్రగా అయ్యేదాక వేయించి తీసి ఉప్పు, కారం జల్లాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర