రవ్వ వడ | Sooji vada Recipe in Telugu

ద్వారా Roopasree Rao  |  7th Dec 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Photo of Sooji vada by Roopasree Rao at BetterButter
రవ్వ వడby Roopasree Rao
 • తయారీకి సమయం

  20

  నిమిషాలు
 • వండటానికి సమయం

  45

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  5

  జనం

3

0

రవ్వ వడ వంటకం

రవ్వ వడ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Sooji vada Recipe in Telugu )

 • చిరోటి రవ్వ -1 కప్
 • పెరుగు-3/4 కప్
 • ఉల్లిపాయ-1 గడ్డ
 • కొత్తిమీర -2 t స్పూన్
 • హింగువ -చిటికెడు
 • అల్లం-1/2 ఇంచు
 • నెయ్యి-1 స్పూన్
 • పచ్చిమిరపకాయి -3
 • కరివేపాకు -1 స్పూన్
 • వేయించడానికి సరిపడా నూనె
 • ఉప్పు -1స్పూన్
 • సోడా-1/4స్పూన్

రవ్వ వడ | How to make Sooji vada Recipe in Telugu

 1. సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి,కొత్తిమీర,కరివేపాకు ,అల్లం,నెయ్యి ,ఉప్పు అన్నింటిని రవ్వలో వేసుకోండి
 2. సోడా,పెరుగు కూడా వేసుకొని కలపాలి.
 3. 20 నిమిషాలు పిండిని రెస్ట్ ఉంచండి.
 4. బాండీలో నూనె వేసి వేడిచేసి వడలు వెయ్యండి.
 5. బంగారు రంగు వచ్చే వరకు వేయించి సర్వ్ చేసుకొండి

నా చిట్కా:

తొందరగా జీర్ణం అవుతుంది,వేగంగా తయారు చెయ్యవచ్చు.

Reviews for Sooji vada Recipe in Telugu (0)