హోమ్ / వంటకాలు / మినీ స్టూఫడ్ ఫిగ్ దోనట్స్

Photo of Mini stuffed fig donuts by Sree Sadhu at BetterButter
494
3
0.0(0)
0

మినీ స్టూఫడ్ ఫిగ్ దోనట్స్

Dec-08-2018
Sree Sadhu
60 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మినీ స్టూఫడ్ ఫిగ్ దోనట్స్ రెసిపీ గురించి

ఇది ఏంతో రుచిగా ఉంటుంది మినిగా పిల్లలు ఇష్టంగా తింటారు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • తెలంగాణ
  • వేయించేవి
  • చిరు తిండి
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 3

  1. ఫిగ్ ప్యూరీ 1/2 కప్
  2. మైదా 1 1/2 కప్
  3. ఈస్ట్ 1 చెంచా
  4. పంచదార 4 చెంచాలు
  5. పాలు తగినంత
  6. ఉప్పు చిటికెడు
  7. బేకింగ్ సోడా 1/2 చెంచా
  8. నూనె వేయించడానికి సరిపడా

సూచనలు

  1. ముందుగా ఒక గిన్నెలో మైదా పిండి ,ఉప్పు, పంచదార ,బేకింగ్ సోడా, ఈస్ట్ ,పాలు పోసి సాఫ్ట్ పిండి కలుపుకోవాలి
  2. దానిని ఒక 1 గంట సేపు ఫెర్మెంట్ అవ్వనివ్వాలి
  3. తరువాత అందులోంచి చిన్న చిన్న బాల్స్ చేసి కొద్దిగా ప్రెస్ చేసుకోవాలి
  4. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక మూకుడు పెట్టి అందులో నూనె వేసి వేడి చేయాలి
  5. అందులో ఈ బాల్స్ వేసి వేయించాలి ఎర్రగా
  6. దాని మధ్యలో హోల్ పెట్టి పైప్పింగ్ బాగ్ లో ఫిగ్ ప్యూరీ ఫిల్ చేసుకోవాలి
  7. దాని పైన షుగర్ పౌడర్ డస్ట్ చేసుకోవడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర