హోమ్ / వంటకాలు / బీరకాయ కూర

Photo of Bottle Gourd by Gadige Maheswari  at BetterButter
495
0
0.0(0)
0

బీరకాయ కూర

Dec-08-2018
Gadige Maheswari
20 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బీరకాయ కూర రెసిపీ గురించి

కర్ణాటక రాష్ట్రంలోని ఒక వంటకం

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • కర్ణాటక
  • చిన్న మంట పై ఉడికించటం
  • వాటితో పాటు తినేవి
  • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 3

  1. బీరకాయలు - 1/2 కెజి
  2. ఉల్లిపాయ - 2, పచ్చిమిర్చి -3
  3. పచ్చి కొబ్బరి తురుము - 1/2 చిప్ప
  4. ధనియాల పొడి - 2 స్పూన్
  5. అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 స్పూన్
  6. తాలింపు కోసం
  7. జీలకర్ర, ఆవాలు
  8. కరివేపాకు
  9. నానబెట్టిన శనగపప్పు - 1/2 కప్
  10. నూనె

సూచనలు

  1. బీరకాయలు ను శుభ్రంగా కడిగి చెక్కు తీసి ముక్కలుగా కట్ చేసుకోవాలి.
  2. ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు గా కట్ చేసుకోవాలి.
  3. స్టౌ ఆన్ చేసి ఒక పాత్రలో కొంచెం నూనె వేసి జీలకర్ర ఆవాలు ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు నానబెట్టిన శనగపప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ ను వేసి బాగా కలపాలి.
  4. అన్ని వేగాక బీరకాయ ముక్కలు వేసి ఉప్పు పసుపు వేసి బాగా మగ్గనివ్వాలి.
  5. ముక్కలు బాగా మగ్గిన తర్వాత ధనియాలపొడి పచ్చికొబ్బరి తురుము వేసి కొద్దిగా నీళ్ళు పోసి మూత పెట్టి ఉడికించాలి.
  6. మూత తీసి కొత్తిమీర తురుము వేసి బాగా కలిపి సర్వ్ చేయండి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర