హోమ్ / వంటకాలు / కాకరకాయ కొబ్బరి కారం

Photo of Bitter gourd coconut fry by Sree Sadhu at BetterButter
356
3
0.0(0)
0

కాకరకాయ కొబ్బరి కారం

Dec-08-2018
Sree Sadhu
10 నిమిషాలు
వండినది?
25 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కాకరకాయ కొబ్బరి కారం రెసిపీ గురించి

ఇందులో నూనె ఎక్కువ వేస్తే ఎక్కువ రుచి చాలా బాగుంటుంది వేడి అన్నం లో

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • ప్రధాన వంటకం
  • చక్కర వ్యాధి

కావలసినవి సర్వింగ: 3

  1. కాకరకాయలు 1/2 కేజీ
  2. ఎండుకొబ్బరి 3 చెంచాలు
  3. వెల్లులిపాయ రెబ్బలు 3-4
  4. నూనె 2 కప్పులు
  5. ధనియాలు 1 చెంచా
  6. ఉప్పు తగినంత
  7. కారం తగినంత
  8. జీలకర్ర 1 చెంచా

సూచనలు

  1. ముందుగా కాకరకాయలిని మధ్యలోకి తరిగి పెట్టుకోవాలి
  2. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మూకుడు పెట్టి అందులో ధనియాలు, కొబ్బరి వేసి వేయించి పొడి చేయాలి
  3. అందులో తగినంత ఉప్పు ,కారం ,వెల్లులిపాయ క్రష్ వేసుకుని బాగా కలుపుకోవాలి
  4. ఇప్పుడు దానిని కాకరకాయ లో స్టఫ్ చేసుకోవాలి
  5. ఇప్పుడు మూకుడు లో నూనె జీలకర్ర వేసి ఈ కాకరకాయ వేసి ఎర్రగా వేయించుకోవడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర