హోమ్ / వంటకాలు / Dil pasand without Oven

Photo of Dil pasand without Oven by Anitha Rani at BetterButter
189
6
0.0(1)
0

Dil pasand without Oven

Dec-08-2018
Anitha Rani
5 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

 • శాఖాహారం
 • తేలికైనవి
 • పిల్లలకు నచ్చే వంటలు
 • భారతీయ
 • వెయించడం/స్టిర్ ఫ్రై
 • చిరు తిండి
 • తక్కువ కొలెస్ట్రోల్

కావలసినవి సర్వింగ: 4

 1. మైదా 1 కప్
 2. నెయ్యి 4స్పూన్స్
 3. వెన్న2స్పూన్స్
 4. చక్కర 1/4కప్
 5. టూటి ఫ్రూటి 1/4కప్
 6. ఎండు కొబ్బరి తురుము 1కప్
 7. యాలకుల పొడి 1/2 స్పూన్
 8. నూనె డీప్ ఫ్రై కి సరిపడా

సూచనలు

 1. వేడల్పాటి బేసిన్ లో మైదా ,కొద్దిగా ఉప్పు,నెయ్యి,సరిపడా నీరు పోసుకొని చపాతీ పిండి లాగా కలుపుకొని 5ని నాన బెట్టాలి.
 2. నానిన పిండి ని మర్దన చేసుకొని చిన్న ఉండలు చేసి పెట్టు కోవాలి.
 3. బౌల్ తీసుకొని అందులో కొబ్బరి పొడి,చక్కెర పొడి,టూటి ఫ్రూటీ ముక్కలువెన్న,యాలకుల పొడి వేసి కలుపుకోవాలి.
 4. మనకు కావలసిన సైజులో పిండి ని గుండ్రముగా రుద్దుకోవాలి.
 5. రుద్దుకున్న దానిలో మిశ్రమాన్ని 3స్పూన్స్ పెట్టి దానిపైన మరొక పొరను పెట్టి చెట్టు చివరల మూసివేయాలి.
 6. అంతా సమానముగా చేతి తో ఒత్తుకోవాలి.
 7. స్టవ్ పైన బాండీ పెట్టి నూనె వేదిఅయ్యాక అందులో వేసి గోధుమ రంగులో రెండు వైపులా వేపుకోవాలి.
 8. వేగిన తరువాత ప్లేట్ లోకి తీసుకొని సర్వింగ్ చీసుకోవచ్చు.
 9. రుచికరమైన దిల్ పసంద్ తయారు.

ఇంకా చదవండి (1)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
Rajeswari Guntupalli
Apr-28-2019
Rajeswari Guntupalli   Apr-28-2019

Maida ki badhullu godhuma pindi vadavacha

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర