హోమ్ / వంటకాలు / జంతికలు

Photo of Janthikalu by ప్రశాంతి మారం at BetterButter
1010
2
0.0(0)
0

జంతికలు

Dec-08-2018
ప్రశాంతి మారం
15 నిమిషాలు
వండినది?
8 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

జంతికలు రెసిపీ గురించి

పండగ సమయంలో ఎక్కువగా చేసుకునే పిండి వంట. పిల్లలు ఇష్టం గా తింటారు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • భారతీయ
  • వేయించేవి
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. బియ్యం పిండి - 2 పెద్ద గ్లాసులు
  2. పచ్చిమిర్చి పేస్ట్- 2 పెద్ద స్పూన్స్
  3. అల్లంవెల్లుల్లి ముద్ద- 1 స్పూన్
  4. పుట్నాల పొడి - 1 కప్
  5. ఉప్పు - 1 స్పూన్
  6. వామ- పావు స్పూన్
  7. జీరా- పావు స్పూన్
  8. తెల్ల నువ్వులు - 1 స్పూన్
  9. నూనె - డీప్ ఫ్రై కి సరిపడా

సూచనలు

  1. ఒక గిన్నెలో నీళ్లు పోసి మరగనివ్వాలి
  2. ఒక చిన్న పాన్ లో నూనె వేసి పచ్చిమిర్చి ముద్ద,ఉప్పు, అల్లం వెల్లుల్లి ముద్ద వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి.
  3. ఒక గిన్నెలో బియ్యం పిండి , పుట్నాల పొడి వేసి మధ్యలో వేయించుకున్న పేస్టులు ,,జీరా, వామ నువ్వులు వేసి మరగుతున్న నీళ్లు పోసి కలిపి పిండి సిద్ధం చేసుకోవాలి.
  4. తరవాత పిండి ని జంతికల గొట్టం లో ఉంచి కాగిన నూనెలో రౌండ్ గా పిండి కాల్చితే జంతికలు రెడీ....

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర