గోబి వెజ్ మంచురియా | Gobi veg manchuria Recipe in Telugu

ద్వారా Vasuki Pasupuleti  |  8th Dec 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Photo of Gobi veg manchuria by Vasuki Pasupuleti at BetterButter
గోబి వెజ్ మంచురియాby Vasuki Pasupuleti
  • తయారీకి సమయం

    15

    నిమిషాలు
  • వండటానికి సమయం

    20

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    6

    జనం

1

0

గోబి వెజ్ మంచురియా వంటకం

గోబి వెజ్ మంచురియా తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Gobi veg manchuria Recipe in Telugu )

  • గొబి అరకేజీ
  • 2 కారోట్స్
  • క్యాబిజి తురుము ఒక కప్
  • ఉల్లిపాయలు ఒక కప్
  • అల్లంవెల్లులి పేస్ట్2 స్పూన్స్
  • మింట్ లీవ్స్ కొన్ని
  • టమాటాలు జ్యూస్ ఒక కప్
  • నిమ్మరసం 2 స్పూన్స్
  • ఉప్పు సరిపడే
  • గరం మసాలా ఒక స్పూన్
  • నూనె డీప్ ఫ్రై కి సరిపడే
  • కారం అర స్పూన్
  • కార్న్ ఫ్లోర్ 2 స్పూన్స్
  • శనగపిండి 3 స్పూన్స్
  • ఫుడ్ కలర్ సరిపడే

గోబి వెజ్ మంచురియా | How to make Gobi veg manchuria Recipe in Telugu

  1. కావలిసిన కూరగాయలు
  2. అన్ని ఇలా కోసి రెడి చేసుకోవాలి
  3. గోబీ ని కార్న్ ఫ్లోర్ శనగపిండి ఉప్పు ఫోర్ కలర్ సోడా ఉప్పు వాటర్ వేసి కలపాలి తరువాత పొదిన రెమ్మలు లో పచ్చిమిర్చి ముక్కలు వేసి మిక్సక్సీ వేయాలి అందులో నిమ్మరసం కలిపి
  4. గొబి నీ ఇలాగ డీప్ ఫ్రై చెయ్యాలి
  5. డీప్ ఫ్రై గొబి రెడి
  6. ముందుగా శాలో ఫ్రై కి సరిపడే నూనె పోసి ఉల్లిపాయలు వేసి వేగాక అల్లం వెల్లుల్లి ముద్ద టమాటా జ్యూస్ పొదిన పచ్చిమిర్చి నిమ్మరసం పేస్ట్ వేసి బాగా కలపాలి తరువాత అన్ని కూరగాయలు రెడి చేసినవి వేసి వేపాలి
  7. చివర్రీగా గరం మసాలా వేసి gobi ని అందులో వేసి బాగా కలపాలి
  8. రెడి వెజ్ గోబి మంచురియా

నా చిట్కా:

ఆరోగ్యానికి యీ వెజ్ గొబి మంచురియా మంచిది పిల్లాలికి పెద్దాలికి

Reviews for Gobi veg manchuria Recipe in Telugu (0)