హోమ్ / వంటకాలు / గోబి వెజ్ మంచురియా

Photo of Gobi veg manchuria by Vasuki Pasupuleti at BetterButter
556
4
0.0(0)
0

గోబి వెజ్ మంచురియా

Dec-08-2018
Vasuki Pasupuleti
15 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

గోబి వెజ్ మంచురియా రెసిపీ గురించి

కూరగాయలు రెడి చేసుకోవాలి క్యాబిజి కారోట్ గోబీ

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • మితముగా వేయించుట
  • సైడ్ డిషెస్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 6

  1. గొబి అరకేజీ
  2. 2 కారోట్స్
  3. క్యాబిజి తురుము ఒక కప్
  4. ఉల్లిపాయలు ఒక కప్
  5. అల్లంవెల్లులి పేస్ట్2 స్పూన్స్
  6. మింట్ లీవ్స్ కొన్ని
  7. టమాటాలు జ్యూస్ ఒక కప్
  8. నిమ్మరసం 2 స్పూన్స్
  9. ఉప్పు సరిపడే
  10. గరం మసాలా ఒక స్పూన్
  11. నూనె డీప్ ఫ్రై కి సరిపడే
  12. కారం అర స్పూన్
  13. కార్న్ ఫ్లోర్ 2 స్పూన్స్
  14. శనగపిండి 3 స్పూన్స్
  15. ఫుడ్ కలర్ సరిపడే

సూచనలు

  1. కావలిసిన కూరగాయలు
  2. అన్ని ఇలా కోసి రెడి చేసుకోవాలి
  3. గోబీ ని కార్న్ ఫ్లోర్ శనగపిండి ఉప్పు ఫోర్ కలర్ సోడా ఉప్పు వాటర్ వేసి కలపాలి తరువాత పొదిన రెమ్మలు లో పచ్చిమిర్చి ముక్కలు వేసి మిక్సక్సీ వేయాలి అందులో నిమ్మరసం కలిపి
  4. గొబి నీ ఇలాగ డీప్ ఫ్రై చెయ్యాలి
  5. డీప్ ఫ్రై గొబి రెడి
  6. ముందుగా శాలో ఫ్రై కి సరిపడే నూనె పోసి ఉల్లిపాయలు వేసి వేగాక అల్లం వెల్లుల్లి ముద్ద టమాటా జ్యూస్ పొదిన పచ్చిమిర్చి నిమ్మరసం పేస్ట్ వేసి బాగా కలపాలి తరువాత అన్ని కూరగాయలు రెడి చేసినవి వేసి వేపాలి
  7. చివర్రీగా గరం మసాలా వేసి gobi ని అందులో వేసి బాగా కలపాలి
  8. రెడి వెజ్ గోబి మంచురియా

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర