హోమ్ / వంటకాలు / చింతకాయ పచ్చడి

Photo of Tender tamarind chutney by susmitha Balaji at BetterButter
553
1
0.0(0)
0

చింతకాయ పచ్చడి

Dec-08-2018
susmitha Balaji
30 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

చింతకాయ పచ్చడి రెసిపీ గురించి

రుచికరమైన చింతకాయ పచ్చడి

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • ఆంధ్రప్రదేశ్
  • పొడులు పచ్చడ్లు

కావలసినవి సర్వింగ: 3

  1. చింతకాయలు పావుకిలొ
  2. ఉప్పు తగినంత
  3. ఎండు మిర్చి
  4. ఆవాలు మెంతులు
  5. ఇంగువ
  6. నూనె
  7. కొద్దిగా బెల్లం

సూచనలు

  1. చింతకాయలు శుభ్రంగా కడిగి పొడిగుడ్డతో తుడిచి తర్వాత చింతకాయలు తరిగి గింజలు తీసి సరిపడా ఉప్పు వేసి మిక్సీలో ఆడుకోవాలి.
  2. తర్వాత వేయించిన మెంతులు ఆవాలు ఎండుమిర్చి మిక్సీలో ఆడి
  3. తర్వాత ఈ చింతకాయ ముద్దకూడ వేసి కలపి ఒకసారి మిక్సీ ఆడాలి...బెల్లం కొద్దిగా వేసి మెత్తగా ముద్దలా చేసి గిన్నెలోకి తీసుకోవాలి.
  4. నూనె కాచీ అందులో ఇంగువ వేసి ఆ నునె పచ్చడి లో కలపడమే అంతే చింతకాయ పచ్చడి సిధ్ధం

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర