హోమ్ / వంటకాలు / ఇడ్లీ సాండ్విచ్

Photo of Idly sandwich  by రమ్య వూటుకూరి at BetterButter
366
3
0.0(0)
0

ఇడ్లీ సాండ్విచ్

Dec-08-2018
రమ్య వూటుకూరి
0 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఇడ్లీ సాండ్విచ్ రెసిపీ గురించి

సూపర్ టేస్టీ వెరైటీ శాండ్విచ్. చాలా ఈజీగా పెనం పై చేస్కోవచ్చు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. ఇడ్లీలు 6
  2. నెయ్యి 6 స్పూన్స్
  3. సాల్ట్ తగినంత
  4. సాంబార్ పౌడర్ 2 స్పూన్స్
  5. టొమోటోలు 2
  6. క్యాప్సికమ్ 2
  7. క్యారెట్ 1
  8. ఉల్లిపాయలు 2
  9. పెప్పర్ పౌడర్ 1 స్పూన్
  10. మయోనేజ్ 6 స్పూన్స్
  11. టొమోటో సాస్ 3 స్పూన్స్
  12. తురిమిన పనీర్ 5 స్పూన్స్
  13. చీజ్ 5 స్పూన్స్

సూచనలు

  1. ఇడ్లీలను మధ్యకు హారిజాంటల్ గా కట్ చేసుకోవాలి
  2. పెనం పై నెయ్యి సాంబార్ పౌడర్ వేసి ఇడ్లీలను వేయించుకోవాలి
  3. క్యారెట్ తురుముకోవాలి కూరగాయలు చిన్నగా కట్ చేసుకోవాలి
  4. ఒక బాండీ లో కొంచం నెయ్యి వేసుకొని కూరగాయల ముక్కలు 1 మినిట్ ఫ్రై చేసుకోవాలి
  5. తర్వాత పనీర్ తురుము చీజ్ తురుము పెప్పర్ సాల్ట్ వెస్కొని బాగా కలిపి 1 మినిట్ ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి
  6. దీనిలో మయోనేజ్ టొమోటో సాస్ వేసి బాగా కలిపి ఇడ్లీ మధ్యలో పెట్టుకొని సర్వ్ చేసుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర