హోమ్ / వంటకాలు / ఫ్రైడ్ మూంగ్ దాల్

Photo of Fried Moongdal  by రమ్య వూటుకూరి at BetterButter
391
2
0.0(0)
0

ఫ్రైడ్ మూంగ్ దాల్

Dec-08-2018
రమ్య వూటుకూరి
120 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఫ్రైడ్ మూంగ్ దాల్ రెసిపీ గురించి

క్రిస్పీ మూంగ్ దాల్ పిల్లలకి నచ్చుతుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. ఛాయ పెసర పప్పు 1 కప్
  2. ఆయిల్ డీప్ ఫ్రై కి
  3. సాల్ట్ 1 స్పూన్

సూచనలు

  1. పెసరపప్పు 2 గంటలు నానబెట్టాలి
  2. కడిగి మునిగే వరకు వాటర్ పోసి ఉప్పు వేయాలి
  3. కాసేపు తర్వాత నీళ్లు వమ్పి పప్పుని టవల్ పై వేడి బాగా ఆరబెట్టాలి
  4. బాగా ఆరాక క్రిస్పీగా అయ్యేవరకు డీప్ ఫ్రై చేసుకోవాలి
  5. పేపర్ టవల్ పై వేసి ఆయిల్ పోయాక సర్వ్ చేసుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర