హోమ్ / వంటకాలు / ఆలూ పన్నీర్ టిక్కీస్

Photo of Potato Paneer tikkis by ప్రశాంతి మారం at BetterButter
203
5
0.0(0)
0

ఆలూ పన్నీర్ టిక్కీస్

Dec-08-2018
ప్రశాంతి మారం
30 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఆలూ పన్నీర్ టిక్కీస్ రెసిపీ గురించి

ఇదొక టేస్టీ స్నాక్ ...

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • కిట్టి పార్టీలు
  • హైదరాబాదీ
  • వేయించేవి
  • భోజనానికి ముందు తినే పతార్థాలు / అపెటైజర్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. ఉడికించిన ఆలూ - 6
  2. పన్నీర్- 100 గ్రామ్స్
  3. ఉల్లిపాయ - 1
  4. అల్లంవెల్లుల్లి పేస్ట్ - పావు స్పూన్
  5. గరం మసాలా- అర స్పూన్
  6. ఆముచూర్ పొడి - అర స్పూన్
  7. చాట్ మసాలా - అర స్పూన్
  8. కారం 1 స్పూన్
  9. ఉప్పు - ఒక స్పూన్
  10. కార్న్ ప్లోర్ - 2 స్పూన్స్
  11. మైదా - 1 స్పూన్
  12. మిరియాల పొడి- 2 చిటికెలు
  13. బ్రెడ్ క్రంబ్స్ - 1/ 3 కప్
  14. నిమ్మరసం అర చెక్క
  15. కొత్తిమీర - 1 కట్ట
  16. నూనె - 1 కప్

సూచనలు

  1. ముందుగా ఆలూ లని ఉడికించి పొట్టు తీసి మెదిపి పెట్టుకోవాలి.
  2. పన్నీర్ ను సన్నగా తురిమి పెట్టుకోవాలి.
  3. ఒక బౌల్ లో ఆలూ, పన్నీర్ , ఉల్లిపాయ, అల్లంవెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, చాట్ మసాలా, ఆంచూర్ పొడి ,ఉప్పు, కారం , బ్రెడ్ క్రంబ్స్ , కొత్తిమీర , నిమ్మరసం వేసి ఉండలు లేకుండా కలుపుకొని మిశ్రమాన్ని తయారు చేసుకోవాలి.
  4. ఇప్పుడు చిన్న బౌల్ లో కార్న్ ప్లోర్, ఉప్పు, మైదా, మిరియాల పొడి వేసి నీళ్లు పోసి జారుగా పిండి కలుపుకోవాలి.
  5. ఒక ప్లేట్ లో బ్రెడ్ క్రంబ్స్ వేసి పెట్టుకోవాలి.
  6. ఇప్పుడు ఆలూ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలు గా తీసుకొని రౌండ్ షేప్ లో టిక్కీ లా వత్తుకోవాలి.
  7. ఇప్పుడు ఇలా చేసుకున్న టికీలను మైదా మిక్స్ లో ముంచి తీసి బ్రెడ్ క్రంబ్స్ లో కోట్ చేసి పెట్టుకోవాలి.
  8. ఒక ప్రైయింగ్ పాన్ లో నూనె పోసి వేడి అయ్యాక వీటిని వేసి బాగా వేయించాలి .
  9. ఎంతో రుచికరమైన ఆలూ పన్నీర్ టిక్కీస్ తినడానికి రెడీ....
  10. వీటిని కొత్తిమీర తో decorate చేసి మయోనైస్, టొమాటో సాస్ తో తింటే సూపర్ గా ఉంటాయి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర