హోమ్ / వంటకాలు / పొటాటో స్మైలీస్

Photo of Potato smileys by Sudha Sai at BetterButter
412
2
0.0(0)
0

పొటాటో స్మైలీస్

Dec-08-2018
Sudha Sai
40 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పొటాటో స్మైలీస్ రెసిపీ గురించి

పొటాటో డీప్ ఫ్రై

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • వేయించేవి
  • అల్పాహారం మరియు బ్రంచ్

కావలసినవి సర్వింగ: 6

  1. బంగాళా దుంపలు1/2కేజీ
  2. కార్న్ ఫ్లోర్ 1 కప్పు
  3. బ్రెడ్ స్లైస్ 4
  4. ఉప్పు
  5. కారం

సూచనలు

  1. పొటాటో లను ఉడికించండి.
  2. ఉడికిన దుంపలని తొక్క తీసి బాగా మెదుపుకోవాలి.
  3. బ్రెడ్ ని నూనె లేకుండా పెనం మీద కాల్చుకోవాలి.వాటిని చల్లారాక పౌడర్ చెయ్యాలి మిక్సీ లో.
  4. ఒక గిన్నె లో ఉడికించిన దుంపలు బ్రెడ్ పౌడర్ కార్న్ ఫ్లోర్ ఉప్పు కారం వేసి నీళ్లు అస్సలు వేయకూడదు.బాగా కలుపుకోవాలి.పిండి ని ఒక అరగంట సేపు ఫీడ్జ్ లో పెట్టుకోవాలి.తీశాక పిండి ని ఫోటో లో చూపించిన విధంగా స్మైలీస్ చేసుకోవాలి.
  5. చేసిన వాటిని నూనె లో వేస్కుని వేయించాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర